బూచేపల్లి ఆధ్వర్యంలో అఖండ పడిపూజ మహోత్సవ కార్యక్రమం

శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవము మరియు భజన కార్యక్రమము
కార్యక్రమం తేదీ :23-11-2025
ఆదివారం రాత్రి : 07:00 గంటలకు
కావున సర్వ దీక్ష స్వాములు, భక్తులు, ప్రజలు భజన మహోత్సవములో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి….
📍 బూచేపల్లి నిలయం. చీమకుర్తి,
ఆహ్వానించువారు.. 🙏
శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు
జడ్పీ చైర్ పర్సన్ – ప్రకాశం జిల్లా
డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు
దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు,
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
- చీమకుర్తి, ప్రకాశం న్యూస్