నాదెళ్ల సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నా

Please Share This Post

నాదెళ్ల సుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నా

మార్కాపురం, ప్రకాశం న్యూస్‌: మార్కాపురం పట్టణం నందు ప్రముఖ పారిశ్రామికవేత్త నాదెళ్ల సుబ్రహ్మణ్యం గారు మృతి చెందగా విషయం తెలుసుకున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు గారు సుబ్రహ్మణ్యం గారి పార్ధీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *