పేద ముస్లింలకు మిఠాయిలు పంచిన సీఐ, ఎస్సై

Please Share This Post

పేద ముస్లింలకు మిఠాయిలు పంచిన సీఐ, ఎస్సై

ప్రకాశం న్యూస్‌, మార్కాపురం: మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం పేద ముస్లింలకు, చిన్నారులకు మార్కాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాదు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్‌ ప్రవక్త జన్మదినమైన మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదిన శాంతి, సహనం, ప్రేమ, సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. అందరికీ మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *