మార్కాపురం సబ్ కలెక్టర్ బదిలీ

మార్కాపురం, ప్రకాశం న్యూస్: మార్కాపురం సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.సహదిత్ వెంకట త్రివినాగ్ బదిలీ అయ్యారు. ఈయనను గృహ నిర్మాణ సంస్థ డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన 2022 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.