గణనాథుని సేవలో ఎంపీ మాగుంట

Please Share This Post

ప్రకాశం న్యూస్‌, ఒంగోలు: వినాయక చవితి సందర్భంగా ఒంగోలులోని D-Mart పక్కనున్న బీకే అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అయినాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, కండె శ్రీనివాసులు, చిటితోటి సుబ్బారావు, పసుపులేటి శ్రీనివాసులు తదితర నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *