అటవీశాఖ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే గడువు

Please Share This Post

అటవీశాఖ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే గడువు

ప్రకాశం న్యూస్‌, ఒంగోలు: అటవీశాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది. జిల్లాలోని అటవీ పరిధిలో 75 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ప్రకటన విడుదలైంది.
విద్యార్హత:
ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత
18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు గల యువతీయువకులు (రిజర్వేషన్‌ గల అభ్యర్థులకు వయసు సడలింపు ఉంది)
వెబ్‌సైట్‌: APPSC
పోస్టులు:
1.బీట్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌) – 10
2.బీట్‌ ఆఫీసర్‌ (ఫ్రెషర్‌) – 23
3.అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌) – 5
4.అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఫ్రెషర్‌) – 37

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *